భాగ్యనగరంలో ఇప్పటివరకు మీరు చూడని అద్భుత ఆలయం, కలియుగ వైకుంఠం

Описание к видео భాగ్యనగరంలో ఇప్పటివరకు మీరు చూడని అద్భుత ఆలయం, కలియుగ వైకుంఠం

శ్రీ రంగనాథ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఒకే ఆలయంలో కొలువై ఉన్న అరుదైన క్షేత్రం ఇది.ఘట్కేసర్ మండలం లోని యమ్నం పెట లో ఉన్నది ఈ పురాతన ఆలయం.దీనిని సుమారు వేయి నుండి 12 వందల సంవత్సరాల క్రితం కట్టించినట్లు గా తెలుస్తుంది. ఔరంగజేబు కాలంలో ఈ ఆలయం మీద దాడి జరిగి, ఈ ఆలయం లోని విగ్రహాలు, సంపదా దోచుకెళ్లారు. తిరిగి 2007 లో ఈ ఆలయం పునః ప్రతిష్టించారు.
తప్పకుండా మా వేడియో ను పూర్తిగా చూడండి,లైక్,షేర్,subscibe మర్చిపోవద్దు. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో మాకు తెలియచేయండి.

playback singer: కుమారి అనఘా

temple location.
https://maps.app.goo.gl/sZwJrh6tca7Tk...

మంచి రేవుల వేణుగోపాల స్వామి ఆలయం.
   • రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల...  

#ghatkesar #yamnampet #ranganathaswamy #oldtemple #bhakti #siripuramnarender5730 #bhaktimarg #templedarshan #unknowntemples #famoustemple #famoustemple #kalyanichalukya #venkateshwaraswamy #venkateswara #godadevi #templearchitecture #templetour #temple

Комментарии

Информация по комментариям в разработке