సొంతంగా పాలు మార్కెటింగ్ చేయండి || డెయిరీ విజయ సూత్రం || Success Story of Dairy || Karshaka Mitra

Описание к видео సొంతంగా పాలు మార్కెటింగ్ చేయండి || డెయిరీ విజయ సూత్రం || Success Story of Dairy || Karshaka Mitra

Success Stroy of Buffalo Dairy farming by Eluri Srinivasa Rao.
Success Module of Dairy farming through its own marketing of Milk.
పాలను సొంతంగా మార్కెటింగ్ చేయటం ద్వారా డెయిరీని విజయపథంలో నడిపిస్తున్న ఆదర్శ రైతు
పాడి పరిశ్రమలో రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య పాలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవటం. పైగా కూలీల కొరత. మేలుజాతి గేదెలతో లక్షల పెట్టుబడి పెట్టి, ఎన్నో ఆశలతో చాలామంది రైతులు, నిరుద్యోగ యువత పశుపోషణను ఉపాధిగా మలుచుకుంటున్నా, నిర్వహణలో పాతతరం పోకడల వల్ల నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వ్యాపార సరళిలో డెయిరీ అభివృద్ధికి కొంతమంది అనుసరిస్తున్న వ్యాపార సూత్రాలు, పశుపోషణను లాభాలబాట పట్టించేందుకు దోహదపడుతున్నాయి. ఆర్థికంగా బలపడేందుకు ఊతం కల్పిస్తున్నాయి.ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామంలో వున్న డెయిరీ. దూడలు కలిపి మొత్తం 45 పశువులు వున్న ఈ డెయిరీలో 25 పాడిగేదెలు, 5 పాడి ఆవులు వున్నాయి. రోజుకు సరాసరిన 150 లీటర్ల పాల ఉత్పత్తిచేస్తూ, అన్ని ఖర్చులు పోను రోజుకు 3 వేల చొప్పున నెలకు 90 వేల నికర లాభం సాధిస్తున్నారు. గతంలో గొర్రెల పెంపకంతో చేదు అనుభవాలు చవిచూసిన రైతు ఏలూరి శ్రీనివాస రావు, ఆ నష్టాలను గుణపాఠంగా తీసుకుని, పదిహేను నెలల క్రితం పక్కా ప్రణాళికతో డెయిరీ ప్రారంభించారు. పావు ఎకరంలో, రెండు షెడ్లతోపాటు పశువులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి, పాలను నేచురల్ మిల్క్ అనే సొంత బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. లీటరు పాలకు 70 రూపాయల ధర లభించటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:    / @karshakamitra  

కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం    • రేగు సాగులో వినూత్న విప్లవం "కాశ్మీర్...  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితా...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great ...  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒక...  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || S...  

పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Ch...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మి...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష...  


#karshakamitra #dairyfarming #murrahbuffalodairy

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Комментарии

Информация по комментариям в разработке