2/18. భూతం ఎల్లయ్య బృందం చెప్పిన "అపూర్వ చింతామణి చరిత్ర” || బుర్రకథ

Описание к видео 2/18. భూతం ఎల్లయ్య బృందం చెప్పిన "అపూర్వ చింతామణి చరిత్ర” || బుర్రకథ

#AirAdilabad #AkashvaniAdilabad #Telangana #LRS #Mana_Puranalu #Apurva_chinthamani_katha #Burrakatha #Bhutham_Yellayya_party #Part_2

'మన పురాణాలు' కార్యక్రమంలో!
-----------------------------------
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం, కాప్రి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన “అపూర్వ చింతామణి చరిత్ర” బుర్రకథ కథ: 1వ భాగం.

20.03. 2018, @ రాత్రి 9.35 ని.లకు. ! ప్రసారమైంది.


తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గుకథ, బుర్ర కథ, బుడిగెజంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథా గానాలను, వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం!


ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం!!

---------------------------------------------------------------------------------------------------

తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 fm, మనసు నిండ.....!

అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ : ఆకాశవాణి ఆదిలాబాద్

Комментарии

Информация по комментариям в разработке