బ్రెడ్ ఆమ్లెట్ | Street Style Bread Omelette | Breakfast Recipes | Instant Tiffins

Описание к видео బ్రెడ్ ఆమ్లెట్ | Street Style Bread Omelette | Breakfast Recipes | Instant Tiffins

బ్రెడ్ ఆమ్లెట్ | Street Style Bread Omelette | Breakfast Recipes | Instant Tiffins @HomeCookingTelugu

#breadomelette #omelette #breakfastrecipe

Chapters:

Promo: 00:00
Sandwich Chutney: 00:30
Egg Mixture: 01:30
Making the Omelette: 02:15
Serving: 03:59

Here's the link to this recipe in English:    • Bread Omelette | Easy Breakfast Recip...  

Our Other Recipes:

Egg Rice:    • ఎగ్ రైస్ | Egg Rice | Egg Masala Rice...  
Egg 65:    • Egg 65 | ఎగ్ 65 | Egg Recipes | Snack...  
Masala Omelette:    • మసాలా ఆమ్లెట్ | Masala Omelette | Bre...  
Egg White Omelette:    • వెయిట్-లాస్ స్పెషల్ ఎగ్ వైట్ ఆమ్లెట్ ...  
Egg Chapathi:    • ఎగ్ చపాతీ | Egg Chapati in Telugu | E...  
Egg Bhejo:    • ఎగ్ బేజో | Egg Bhejo | Burmese Egg Bh...  

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 10 నిమిషాలు
సెర్వింగులు: 2

చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు:

వెల్లుల్లి రెబ్బలు - 3
అల్లం
పచ్చిమిరపకాయలు - 3
వేయించిన శనగపప్పు - 1 టేబుల్స్పూన్
పంచదార - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 / 2 టీస్పూన్
జీలకర్ర - 1 /2 టీస్పూన్
కొత్తిమీర - 1 కప్పు
పుదీనా ఆకులు - 1 కప్పు
1 / 2 చెక్క నిమ్మరసం
నీళ్ళు

బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయ - 1
పచ్చిమిరపకాయలు - 2
తరిగిన కొత్తిమీర
ఉప్పు - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
గుడ్లు - 4
ఉప్పు - 1 / 2 టీస్పూన్
మిరియాల పొడి - 1 /2 టీస్పూన్
పచ్చివెన్న
బ్రెడ్ స్లైసులు
పుదీనా కొత్తిమీర చట్నీ

తయారుచేసే విధానం:

ముందుగా చట్నీ చేయడానికి ఒక మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయలు, వేయించిన శనగపప్పు, పంచదార, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి, కొన్ని నీళ్ళు పోసి, మెత్తగా అయ్యేట్టు రుబ్బి, పక్కన పెట్టుకోవాలి

గుడ్డు మిశ్రమంలోకి ఫిల్లింగ్ కోసం ఒక పెద్ద బౌల్లో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి

ఇంకొక బౌల్లో గుడ్లు పగలకొట్టి, బాగా గిలకొట్టిన తరువాత ఉల్లిపాయ మిశ్రమం వేసి కలపాలి

ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద వెన్న రాసిన తరువాత గుడ్డు మిశ్రమం వేసి, ఒక నిమిషం పాటు కాల్చాలి

ఒక నిమిషం తరువాత బ్రెడ్ స్లైసులు పెట్టి, కొద్దిగా ఒత్తాలి, బ్రెడ్ స్లైసుల పైన వెన్న రాయాలి

ఒక వైపు బాగా కాలిన తరువాత రెండో వైపుకి తిప్పి బాగా దోరగా కాల్చాలి

ఆ తరువాత మళ్ళీ ముందువైపుకి తిప్పి, తయారుచేసిన పుదీనా కొత్తిమీర చట్నీను స్లైసుల మీద రాసి, ఆమ్లెట్తో కవర్ చేయాలి

రెండు బ్రెడ్ ఆమ్లెట్లను ఒకదాని మీదకి మడిచి పెట్టాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారైనట్టే, దీన్ని మీరు వేడి వేడిగా పుదీనా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు

Bread omelette is a very simple yet delicious breakfast recipe. You can make it very easily with just eggs and fresh bread. In this video you can see a nice street style bread omelette recipe with a minimum amount of additional ingredients like vegetables, condiments and spice powders. You can also watch a nice mint coriander chutney along with the omelette. Not only for breakfast, this can also be enjoyed for evening snacks and this is a great dish for a quick meal fix. Watch the video till the end to get a step by step guidance on how to make street style bread omelette with eggs, onions, bread and green sandwich chutney at home. Do watch this video till the end, try the recipe and let me know how it turned out for you guys in the common section below.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке