తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి దేవతలు ఏం చేస్తారో తెలుసా?? | Devatas every night in Tirumala Temple?

Описание к видео తిరుమల శ్రీవారి ఆలయంలో రాత్రి దేవతలు ఏం చేస్తారో తెలుసా?? | Devatas every night in Tirumala Temple?

ఓం నమో వేంకటేశాయ

కార్తిక్ కి తిరుమల ఆలయంలో ఏం కనిపించింది, ఈ విడియోలో చూడండి.

ఈ విడియో 'తిరుమల కొండ కథలు' ధారావాహికలో 'స్వామి పిలుపు - రెండవ భాగం'. తిరుమల క్షేత్ర ఐతిహ్యం ప్రకారం ప్రతిరోజు రాత్రి బ్రహ్మాది దేవతలు ఆలయానికి విచ్చేస్తారని ప్రతీతి. ఈ విడియోలో వాళ్ళు ఆలయంలో ఏం చేస్తారో తెలుసుకుందాం!

---------------------------------------------------------------------------------------------------------------------------
Om Namo Venkatesaya

This video is part of the Series 'Tirumala Konda Kathalu' - 'Swami Pilupu - 2'. As per the legend, everyday night, Lord Brahma and other Devatas are said to visit Tirumala temple. We will get to know what they do inside Tirumala temple in this video.

--------------------------------------------------------

తిరుమల కొండ కథలు - స్వామి పిలుపు మొదటి భాగం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ...

   • Tirumala Konda Kathalu  - Episode 01 ...  

--------------------------------------------------------

తిరుమల శ్రీవారికి ప్రతి శుక్రవారం వేకువజాము న జరిగే అభిషేక సేవలో స్వామి వారు ప్రదర్శించిన ఆశ్చర్యకరమైన లీలలను ఈ విడియోలో చూడండి. ...

   • Doesn't wear Crown, Doesn't wear Tila...  

Комментарии

Информация по комментариям в разработке