హైదరాబాద్ లో భద్రాద్రి రామయ్య | రామలక్ష్మణులు తయారు చేసిన విగ్రహాలు | తప్పనిసరిగా చూడాల్సిన రామాలయం

Описание к видео హైదరాబాద్ లో భద్రాద్రి రామయ్య | రామలక్ష్మణులు తయారు చేసిన విగ్రహాలు | తప్పనిసరిగా చూడాల్సిన రామాలయం

@teluguthoughts
అయోధ్యలో 500 యేళ్ళ తరువాత శ్రీరాములవారు మళ్ళీ కొలువుతీరుతున్న వేళ శ్రీరాముని మహత్యాన్ని చాటిచెప్పే ఈ ఆలయం వీడియోను మీకందించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే భద్రాచలం ఆలయం 400 యేళ్లు అయితే హైదరాబాద్ లోని ఈ ఆలయం 500 యేళ్లకు పైగా పురాతనమైనది. శ్రీ రామలక్ష్మణులు స్వహస్తాలతో తయారుచేసిన స్వీయ విగ్రహాలు పూజలందుకుంటున్న ఆలయం. భద్రాద్రి ఆలయం పోలికలతో ఉన్న ఆలయం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన కొద్దిసేపటిలోనే అక్కడి ముత్యాల తలంబ్రాలు, అక్షతలు ఇక్కడ ప్రత్యక్షమయ్యేవి. అది స్వామి వారి మహత్యం. ఒక భక్తుని గొప్పతనం. ఇలాంటి ఎన్నో విశేషాలు మీరంతా ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ కొట్టండి. షేర్ చేయండి. ధన్యవాదాలు.

I feel fortunate to present you this temple video which shows the greatness of Lord Rama when Lord Rama is again worshiping after 500 years in Ayodhya. But Bhadrachalam temple is 400 years old while this temple in Hyderabad is more than 500 years old. A temple where Sri Ramalakshman's self-made idols are worshipped. Bhadradri Temple is a temple with similarities. Shortly after Sitaram's marriage took place in Bhadrachalam, the pearls of Talambra and Akshata used to appear here. That is the greatness of Swami. Greatness of a devotee. There are many things in this video that will surprise you all. Watch the video without skipping and hit like if you like it. Share it. thank you
(Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English).
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.

Temple Location: https://maps.app.goo.gl/YqvQ8gF27Ky8G...
Temple Address: Sri Ramachandra Devasthanam, Uppal Mainroad, Uppal, Hyderabad.
This Video Link:    • హైదరాబాద్ లో భద్రాద్రి రామయ్య | రామలక...  
Watch This Also:    • నీటిపై తేలుతూ తపస్సు | హైదరాబాద్ లో మ...  

#teluguthoughts #TeluguThoughts #RamachandraTemple #ayodhya #ayodhyaram #bhadradri #bhadrachalam #Hyderabad #Deities #TempleBlessings #DivineExperience #SpiritualJourney #sitaDevi #ayodhyarammandir #TempleVisit #LikeShareSubscribe #DivineBlessings #TempleExploration #SacredPlaces #Gratitude #Secrettemples #hyderabadtemples #telanganatemples #ancienttemples #indiatemples #culture #traditions #trending #viral #ayodhyapranapratishta #ramlala #ramlalapranpratishtha #january22 #templesinhyderabad #oldtemplesinindia #top10temples #inhyderabad #besttemples #inindia #powerfultemples #intelugu #hyderabadpowerfultemples #oldesttemples #ancienttemples #hyderabadancient #seetharama #sitaram #ramlaxman #ramlaxmanjanaki #musiriver #muchikunda #godavari #vanavasam #dandakaranyam #jaisriram

Комментарии

Информация по комментариям в разработке