Caste Census – Reservations: కులాల లెక్కలతో రిజర్వేషన్ల సమీకరణాలు మారుతాయా?

Описание к видео Caste Census – Reservations: కులాల లెక్కలతో రిజర్వేషన్ల సమీకరణాలు మారుతాయా?

బిహార్ కులగణన తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా బీసీల లెక్కలు తేలుస్తామని ప్రకటించింది. అసలు ఈ లెక్కలను ఎందుకు తీస్తున్నారు? గత గణాంకాలను పరిశీలిస్తే ఏం తెలుస్తుంది? లాంటి అంశాలపై విశ్లేషణతో వీక్లీ షో విత్ జీఎస్.
#CasteCensus #Reservations #WeeklyShowWithGS

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке