Caste Census: కులాల వారీగా జనాభా లెక్కలు ఎందుకు? కులాల వారీగా జన గణన చేయాలా వద్దా? | BBC Telugu

Описание к видео Caste Census: కులాల వారీగా జనాభా లెక్కలు ఎందుకు? కులాల వారీగా జన గణన చేయాలా వద్దా? | BBC Telugu

రాబోయే జనాభా లెక్కల్లో కులం లెక్కేయాలా వద్దా, ఓబిసీలను లెక్కేయాలా వద్దా, ఇదీ ఇపుడు జాతీయ స్థాయిలో సాగుతున్న చర్చ. ఇప్పటికే బిహార్ నుంచి అఖిల పక్షం వెళ్లి కులాన్ని లెక్కేయాలని రిక్వెస్ట్ చేసింది కేంద్రాన్ని. తమిళనాడు సరేసరి. కుల గణన చేపట్టాలని తీర్మానం చేసింది. సిపిఐ,సిపిం అనుకూలంగా తీర్మానం చేశాయి. కులాల వారీగా జనాభా లెక్కలు ఎందుకు? కులాల జన గణన చేయాలా వద్దా? అనే అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో
#CasteCensus #Census2011 #WeeklyShowWithGS


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке