❣️

Описание к видео ❣️

𝐒𝐚𝐧𝐭𝐨𝐬𝐡 𝐆𝐨𝐬𝐩𝐞𝐥

𝗣𝗹𝗲𝗮𝘀𝗲 𝗱𝗼 𝘀𝘂𝗯𝘀𝗰𝗿𝗶𝗯𝗲 𝘁𝗼 𝗼𝘂𝗿 𝗰𝗵𝗮𝗻𝗻𝗲𝗹..

𝗟𝘆𝗿𝗶𝗰𝘀:-

"రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య” “2” -“రాజా నీ సన్నిధిలోనే”

1.నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో -“నేనుండలేనయ్య”

2.ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య - “నేనుండలేనయ్య”

3.ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య - “నేనుండలేనయ్య”


Thanks for watching... 💝
Like comment & share.

Комментарии

Информация по комментариям в разработке