Know about meter status codes in your electricity bill | in Telugu | part - 3

Описание к видео Know about meter status codes in your electricity bill | in Telugu | part - 3

ఫ్రెండ్స్ ఈ వీడియోలో EPDCL ఎలక్ట్రిసిటీ బిల్ పై ఉన్న మీటర్ స్టేటస్ లు గురించి పూర్తిగా వివరించడం జరిగింది అలాగే ఈ వీడియో కి ముందు EPDCL ఎలక్ట్రిసిటీ బిల్ గురించి రెండు వీడియోలు చేయడం జరిగింది మొదటి వీడియో బిల్ పై ఉన్న ప్రింటింగ్ వివరాలు తెలియజేస్తూ అలాగే రెండో వీడియో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ బిల్ యూనిట్ ధరలు గురించి వివరిస్తూ చేయడం జరిగింది మీరు గనక ఈ వీడియో చూస్తుంటే ఈ క్రింది వీడియో లింకులు ఉంటాయి ఇవి గత వీడియోలకు సంబంధించినవి తప్పనిసరిగా ఇవి చూసి ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది.

part-1 :    • AP EPDCL Electricity bill complete de...  

Part-2 :    • Unit prices of AP Electricity bill | ...  




ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.

Follow me
facebook :   / electricalwithomkar  

instagram :   / electricalomkaryt  

twitter :   / electricalomkar  

Whatsapp No (only message) : 99086 62941



Know about meter status codes in your electricity bill | part - 3
Electricity bill
Epdcl Electricity bill




#apepdcl
#apelectricitybill
#electricitybill
#electricalwithomkar

Комментарии

Информация по комментариям в разработке