How to Know Units. Voltage, Watts and Amps from Electric energy Meter

Описание к видео How to Know Units. Voltage, Watts and Amps from Electric energy Meter

ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జి మీటర్లు లో రీడింగ్ ని ఎలా చూడాలి మీటర్ తిరిగే విధానాన్ని ఎలా తెలుసుకోవాలి అలాగే మీటర్ పై ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేస్తే ఏమేమి తెలుస్తాయి ఇలా అనేక విషయాల మీద ఈ వీడియోలో వివరించడం జరిగింది.

ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.

Follow me
facebook :   / electricalwithomkar  

instagram :   / electricalomkaryt  

twitter :   / electricalomkar  

Whatsapp No (only message) : 99086 62941






How to Know Units, Voltage, Watts and Amps from Electric energy Meter
Electric Energy Meter
Energy Meter



#energymeter
#electricalwithomkar

Комментарии

Информация по комментариям в разработке