కీర్తనల గ్రంథము# 21వ అధ్యాయము# Hosanna Bible

Описание к видео కీర్తనల గ్రంథము# 21వ అధ్యాయము# Hosanna Bible

మీ అందరికీ నా వందనములు 🙏
కీర్తనల గ్రంథము_21వ అధ్యాయము చదువుకుంటున్నాం

ఈరోజు దేవుని వాక్యము. : ఆయనే నిన్ను ఆదుకొను
కీర్తనలు. :55 : 22

Introduction

నాకు బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పనిని నేను youtube ద్వారా చదివి వినిపించాలి అని నాకు అనిపించింది. అందువల్ల నేను మొదటిగా కీర్తన గ్రంధాన్ని ఎంచుకో గలిగాను. కొంతమందికి చదవాలనిపిస్తుంది కానీ సమయం లేకపోవచ్చు, చదవలేక పోవచ్చు. అలాంటి వారి కోసం నేను బైబిల్ లోని వాక్యాలను చదివి వినిపించాలనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి మీ అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను.
ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు ఒకటి లేదా రెండు గంటల మధ్యలో ఈ బైబిల్ రీడింగ్ అనేది youtube లో అప్ లోడ్ అవుతుంది.
దయచేసి గమనించగలరు
ఈ కీర్తనల గ్రంధం చదవడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
ఇలాంటి వాక్యాలు బైబిల్ లో నుండి చదివి వినిపించాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి
కేవలం దేవుని కృపను బట్టి మనం కీర్తనల గ్రంథంలో ఈరోజు 22వ అధ్యాయం చదువుకో గలుగుతున్నాం
మరొకసారి మీ అందరికీ నా వందనములు
దేవుడు మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ 🙏
Hosanna Bible
Bible reading

Комментарии

Информация по комментариям в разработке