Hebron Youth Camp - 2016|| Oo Yuvathi Yuvakulaara song || Composed By Bro Solomon Gs || Hebron Songs

Описание к видео Hebron Youth Camp - 2016|| Oo Yuvathi Yuvakulaara song || Composed By Bro Solomon Gs || Hebron Songs

Praise The Lord
Oo Yuvathi Yuvakulara Song
Lyrics and Vocals By : Bro Solomon Gs
Lyrics of the Song....
పల్లవి : ఓ యువతి యువకులారా - దైవ సన్నిధికి రండి
అ.ప: దేవుని భయము కలిగి జీవించుడి - అభివ్రుద్ధి నొందెదరు (మీరు) (2) || ఓ ||
1. కలువరి సిలువలో వ్రేలాడిన - ఆ ప్రేమమయుని చూచి (2)
మీ పాపమొప్పుకొనుడి - క్షమియించి రాజ్యము నిచ్చున్ (2) || దేవుని ||
2. దేవుని భయము కలిగి ఇల - పరిశుద్ధముగ నుండిన
ఫలించెడి కొమ్మగా - ఉండెదము మనమందరం || దేవుని ||
3. ప్రభు కట్టడలను గైకొనుచూ - భయభక్తులతో నడిచిన
మంచి సాక్ష్యమును పొంది - ప్రభు స్నేహితులమౌదుము || దేవుని ||
4. యెహోవా యందలి భయభక్తులు - కలిగించును జ్ఞానము
తప్పించు చేదు మార్గమున్ - తన చిత్తములో నడిపించున్ || దేవుని ||
5. ప్రాణాత్మ దేహముల సమర్పించి - ప్రభువును సేవించినా
పొందెదము బహుమానముల్ - నిత్య రాజ్యము నందున || దేవుని ||
Bethesda Prayer House, bolarum, hyd.
Please Like, Share and Subscribe to this channel for more songs and messages

Комментарии

Информация по комментариям в разработке