37 Divya desam/Sri Varadaraja Perumal temple/THIRUMANIKOODAM(Thirunangur)/108Divyadesam/SreedharRaju

Описание к видео 37 Divya desam/Sri Varadaraja Perumal temple/THIRUMANIKOODAM(Thirunangur)/108Divyadesam/SreedharRaju

తమిళనాడు రాష్ట్రంలో మయిలాడతురై జిల్లాలో sirkzhali పట్టణానికి సుమారు 11 km దూరంలో గా ఒక చిన్న పంచాయతీ తిరునంగుర్.. ఈ tirunangoor లో అత్యంత పవిత్రమైన 11 వైష్ణవ దివ్యదేశాలు కలవు.
ఆ 11 దివ్యదేశాలలో ఒకటైన తిరు manikoodam వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని ఈ video లో చూస్తాము.
ఈ ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి108 వైష్ణవ దివ్యదేశాలలో37 వ దివ్యదేశం గా గుర్తింపు పొందినది.
ఈ ఆలయము లోని మహావిష్ణువు ని వరదరాజ పెరుమాళ్ అని,లక్ష్మీదేవి ని తిరుమమగల్ తాయారు అని పిలుస్తున్నారు.
ఈ ఆలయ విమానాన్ని కనక విమానం అని అంటారు.
తిరుమంగై ఆళ్వార్ యొక్క పాసురాలతో ఈ ఆలయము గౌరవించబడినది.
ఈ ఆలయములో వరదరాజ పెరుమాళ్ శ్రీదేవి భూదేవి సమేతంగా నిలబడివున్న భంగిమలో తూర్పు ముఖంగా కలరు.

Комментарии

Информация по комментариям в разработке