ప్రైవేట్ లో కోటా: రిజర్వేషన్లు ఒక మార్గం.. ఒక్కటే మార్గం కాదు | Dr. JP with

Описание к видео ప్రైవేట్ లో కోటా: రిజర్వేషన్లు ఒక మార్గం.. ఒక్కటే మార్గం కాదు | Dr. JP with

#swatantrabharatavajrotsavam #Loksatta25 #jayaprakashnarayana
#azadikaamritmahotsav2022

ప్రయివేటీకరణ వల్ల అవకాశాలు పెరిగి పేదలకు లాభం చేకూరుతుందని, ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పరిమితిని దాటి సంపద సృష్టిలో భాగమయ్యే ఆలోచనలు చేయాలని, నాణ్యమైన విద్య, నైపుణ్యాల మీద దృష్టి పెట్టాలని, వివక్షకు వ్యతిరేకంగా కూడా మార్కెట్ నే అస్త్రంగా మలచాలని ప్రజాస్వామ్య పీఠం (FDR)/లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ 'స్వతంత్ర భారతం 75 - లోక్ సత్తా 25'పై విద్యావేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయిత ఆకెళ్ల రాఘవేంద్రతో ఎపిసోడ్ (Part-1)లో పేర్కొన్నారు.

మార్పు కోసం పోరాటాల్లో మన దేశంలో మధ్యతరగతి భాగస్వామ్యం పరిమితంగా ఉండటం, చైనా చేసిన ఒప్పు-భారత్ చేస్తున్న తప్పు, కులం, మతం, ఇతర అస్తిత్వ ఉద్యమాలు మొదలైన కీలక అంశాలపై ఈ ఎపిసోడ్ లో JP వివరించారు.

Комментарии

Информация по комментариям в разработке