కృపతో నను కాచినావయ్యా Krupa tho nannu kachinavayya Telugu Christian Song With lyrics By Ribka Isaac

Описание к видео కృపతో నను కాచినావయ్యా Krupa tho nannu kachinavayya Telugu Christian Song With lyrics By Ribka Isaac

#kjwprem #letestsong #ribkaisaac
కృపతో నను కాచినావయ్యా Krupa tho nannu kachinavayya Telugu Christian Song With lyrics By Ribka Isaac

vocal: Ribka Isaac
music: KJW Prem
lyrics and tune: Isaac Kalapala

ఈ పాట మ్యూజిక్ ట్రాక్ లింకు:    • కృపతో నను కాచినావయ్యా Krupa tho nannu...  


మీ ప్రార్ధన అవసరతలకు మరియు సూచనలు సలహాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్: 6305376810

Song lyrics:

కృపతో నన్ను కాచినావయ్యా దయగలిగిన మంచియేసయ్య -2
ఏమిచ్చి నీ రుణమును తీర్చగలనయ్యా-2
మంచి కాపరి నిన్నే నేను ఆరాధించెదా నిను ఆరాధించెద-2
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా - 2 ||కృప||

ఆప్తులైన వారే నా అక్కర్లో దూరమైన వారి వలె నిలిచియుండగా-2
అమ్మ వల్లే నన్ను అక్కున చేర్చుకున్నావు
నాన్న వలె నా అక్కర్లన్నీ తీర్చావు. ||2||
పరమ తండ్రి నిన్నే నేను ఆరాధించెద నినుఆరాధించెద -2
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా -2 ||కృప||

మిత్రులైన వారే స్నేహము మరిచి శత్రువులై నామీదికి లేచియుండగా -2
ప్రాణ స్నేహితుడవై నిలిచావు నా రక్షణ దుర్గమై రక్షించావు -2
నిజ స్నేహితుడా నిన్నే ఆరాధించెదా నిను ఆరాధించెద -2
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా -2 ||కృప||


please subscribe my channel for more songs

Комментарии

Информация по комментариям в разработке