ఉపాధ్యాయ సాధికారత || CIET , EFLU or CIEFL and SCERT || perspective education practice bits

Описание к видео ఉపాధ్యాయ సాధికారత || CIET , EFLU or CIEFL and SCERT || perspective education practice bits

41) answer : ( b) CIET

Explanation : కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ..... దీనినే కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ ( Central Institute of Educational and Technology )అంటారు.sho form లో CIET అని పిలుస్తాం. ఈ సంస్థ ( CIET ) ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించటానికి అనేక రకాల కార్యక్రమాలను చేపడుతోంది.

మిగతా options గురించి కూడా తెలుసుకుందాం
a) NCTE - జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (National Council of Teacher Education )

c)SIET - రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ
( State Institute of Educational Technology )

d) CCRT - సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం
( Centre for Cultural Resourses and Training )


42) answer :( a ) CIET

Explanation : CIET గ్రామీణ ప్రాంత బాలబాలికలకు టెలిస్కూల్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు పాఠ్యంశాలతో పాటు పిల్లల కోసం వివిధ రకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తూ గుణాత్మక విద్య కోసం కృషి చేస్తోంది.కరెక్ట్ ఆన్సర్ (c)
ఇక
NV's అంటే - నవోదయా స్కూల్స్
RIE's - ప్రాంతీయ విద్యా సంస్థలు



43) answer : a)1982

Explanation : simple and short గా
a) CIET - 1982
b) NCERT - 1961
c) SIET - 1985
d) NCTE - 1973 సంవత్సరం లో ఏర్పాటైనవి.ఇవన్నీ కూడా
ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించటానికి కృషి చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు.



44) answer : ( c ) CIEFL

Explanation :
option (a) just confuse చేయటానికి. Actually CIEFL spelling కూడా మనకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి.
b) DIET అనేది కేవలం జిల్లా స్థాయి విద్యాసంస్థ. క్వశ్చన్ లో విశ్వవిద్యాలయ హోదా అని clue ఇచ్చారు.DIET కి విశ్వవిద్యాలయ హోదా లేదు. So option b కూడా correct కాదు.
d) CCRT - CCRT అంటూనే మనకు cultural అని గుర్తుకురావాలి. ఇది మనదేశం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థ. CCRT కి కూడా విశ్వవిద్యాలయ హోదా లేదు. So ఈ option కూడా కరెక్ట్ కాదు. ఇక మిగిలింది ఆప్షన్ c.
c)ఇపుడు CIEFL గురించి తెలుసుకుందాం.
ఇంగ్లీష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ ( CIEFL - Central Institute of English and Foreign Languages )..... దీనినే ప్రస్తుతం మనం EFLU ( English and Foreign Languages University ) గా పిలుస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ option c



45 ) Correct answer : c) హైదరాబాద్


46) answer :( b) EFLU

Explanation :
ఇక్కడ వృత్యంతర శిక్షణ అంటే ఉపాధ్యాయులుగా పాఠశాలలో చేరిన తర్వాత వ్యక్తికి తన బోధనను మెరుగుపరుచు కోవటానికి ఇచ్చే శిక్షణ. ఇక దూరవిద్య అంటే distance education and ముఖాముఖీ విద్య అంటే regular education.( తెలియని వారికోసం మాత్రమే ఈ వివరణ )
మరి ఈ వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయునికి స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులను దూరవిద్య ద్వారా, ముఖాముఖీ అందిస్తున్న సంస్థ....( b) EFLU
లేదా CIEFL.



47) answer :( a ) కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ

Explanation : 1982 లో ప్రారంభించబడిన ఈ కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ ( CIET ) ఉపాధ్యాయులకు వెలలేని, వెల తక్కువ బోధనోపకరణాల తయారీలో శిక్షణ ఇవ్వటంతో పాటుఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం వీడియో ఆడియో కార్యక్రమాలు, ఫిల్మ్ లు, చార్టులు, స్లయిడ్ లు రూపొందించి పాఠశాలలకు సరఫరా చేస్తోంది.


48) answer : c) EFLU , CIEFL

Explanation:
🔹 NCERT - ఢిల్లీ 🔹 CCRT - ఢిల్లీ
🔹 SCERT - ఇది రాష్ట్ర స్థాయి సంస్థ కనుక విడి విడి గా ప్రతి రాష్టానికి కార్యాలయాలు ఉంటాయి.
🔹 CIET - న్యూఢిల్లీ
🔹 EFLU లేదా CIEFL - హైదరాబాద్
🔹 NCTE - న్యూఢిల్లీ




49) answer :(a) CIEFL

Explanation : ఇంగ్లీష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ ( CIEFL )
ఉపాధ్యాయుల కోసం ఆంగ్ల భాషా బోధనతో పాటు ఇతర విదేశీ భాషలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే ఆంగ్ల భాషా వాచకాల రచన , కూర్పు, సమీక్ష కూడా ఈ సంస్థ బాధ్యత.


50)answer : a)SCERT

Explanation :
🔹ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత స్థాయి సంస్థ.......NCTE
🔹and కేంద్రం లో పాఠశాల విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత స్థాయి సంస్థ......NCERT. అని last class లో చెప్పుకున్నాం.
🔹మరి రాష్ట్రం లో పాఠశాల విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకొనే సంస్థ SCERT. ఈ సంస్థ NCERT కి అనుబంధంగా NCERT నమూనాలోనే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది.


51) answer : (b) 1967

Explanation : AP SCERT 1967 వ సంవత్సరం జులై 27 వ తేదీన కింది సంస్థలను కలుపుతూ ప్రారంభించబడింది. 🔹The State Institute of Education.
🔹The State Bureau of Education and Vocational Guidance.
🔹The State Science Education Unit
🔹The State Evaluation Unit
ఈ SCERT కి అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన అధికారి డైరెక్టర్ గా ఉంటారు.ప్రస్తుత AP SCERT డైరెక్టర్
Dr. B. ప్రతాప్ రెడ్డి గారు.



52) answer : (c) SCERT

Explanation :కేంద్రం లో కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారు....... NCERT
రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు విద్యావిషయక సలహాదారు.......SCERT.
🔹SCERT అంటే రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి ( State Council of Educational Research and Training )



53) answer : ( d ) State Institute of Education

54) answer : (d) SCERT

Explanation :
రాష్ట్ర స్థాయిలో వివిధ విద్యా సంస్థల మధ్య సమన్వయం సాధిస్తూ మనోవిజ్ఞాన శాస్త్రంలో( psychology ) పరిశోధనలు చేసి విద్యార్థులకు మార్గదర్శకపు సేవలను అందించే సంస్థ SCERT.

55) answer :( b) SCERT

Комментарии

Информация по комментариям в разработке