తిరుమల తిరుపతి బాధాకరమైన గతం |

Описание к видео తిరుమల తిరుపతి బాధాకరమైన గతం |

#tirupati #tirumala #tirumalatemple #vijayanagaraempire

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

18వ శతాబ్దంలో వచ్చిన తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోని భక్తిసాహిత్యం తిరుమల ఆలయ గొప్పదనాన్ని, వైభవాన్ని ఘనంగా పొగిడాయి.

కానీ చారిత్రిక ఆధారాలు ఆకాలంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన ఎన్నో దుర్ఘటనల్ని వివరిస్తాయి. ముస్లిములు, బ్రిటీషువాళ్ళు చేసిన ఘోరాలను వినిపిస్తాయి.

గందరగోళమయమైన 18వ శతాబ్దపు కాలంలో తిరుమల, తిరుపతి వాటి చుట్టుపక్కల ప్రాంతాలపై ముస్లిములు, మరాఠాలు, బ్రిటీషువాళ్ళు అనేకమార్లు దాడి చేసారు.

18వ శతాబ్దంలో తిరుమల, తిరుపతి ఆలయాలు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులకు 17వ శతాబ్దంలోనే బీజం పడింది. ఆ బీజం మరేదో కాదు - విజయనగర సామ్రాజ్య పతనమే!

ఆకాలం నాటి కైఫీయత్తులు, ఇతర రచనల ఆధారంగా 18వ శతాబ్దం నాటి ఆలయాల దయనీయ స్థితిగతుల్ని మనం అంచనా వేయవచ్చు.

Комментарии

Информация по комментариям в разработке