Naa Priyuda Papa Vimochakuda నా ప్రియుడా పాపవిమోచకుడా | Telugu Christian Song|Heavenly Grace Church|

Описание к видео Naa Priyuda Papa Vimochakuda నా ప్రియుడా పాపవిమోచకుడా | Telugu Christian Song|Heavenly Grace Church|

Music By: Bro.Sharath Vattikuti
Heavenly Grace Indian Church |
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
#HeavenlyGraceChurch #NaaPriyuda

పల్లవి : నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు
నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను
స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు

1. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్
తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ
తల్లి మరిచిన మరువ డేసు - నిరతము

2. బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతో
నాకై గాయపడిన - బంగారు నీ మోమున్
రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్

3. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు
జీవవృక్షమున చెంత జీవనదిని చేరి
హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు

Naa priyudaa - paapavimochakudaa - prabhu yesu
Naa pranamunu kaapaadi - noothana balamosagenu
Stuthi geetamulatho - aaraadinchedanu - yellappudu

1. Thalli garbhamune erigi nannu - preminchen
Thallini minchina prema - joopina maruvani prema
Thalli marachina maruvadesu - niratamu

2. Boorashabdhamutho neevarudenchu - dootalatho
Naakai gaayapadina - bangaaru nee momun
Rakshanatho nireekshinchedan - veekshimpan

3. Soorya chandra aakasam daati - nee chentaku
Jeeva vrukshamuna chenta - jeevanadini cheri
Halleluuya Halleluuya - yellappudu

Комментарии

Информация по комментариям в разработке