Naa Mano Netramu Therachi - Acts

Описание к видео Naa Mano Netramu Therachi - Acts

Naa Mano Netramu Therachi - Acts 26:18 |
Telugu Christian Song |
Heavenly Grace Indian Church|
Music By: Bro.Sharath Vattikuti
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church

పల్లవి : నా మనోనేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి

అనుపల్లవి : అంధకారములో నేనుండ
వెదకి నన్ రక్షించితివి

1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి
కల్వరి సిలువలో నా శ్రమలన్ - పొందినన్ విడిపించితివి || నా మనో ||

2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా || నా మనో ||

3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా || నా మనో ||

Комментарии

Информация по комментариям в разработке