ప్రొ. సాయిబాబా దేశ 'అతిపెద్ద బాధితుడు' || Thulasi Chandu

Описание к видео ప్రొ. సాయిబాబా దేశ 'అతిపెద్ద బాధితుడు' || Thulasi Chandu

Description: ఢిల్లీ యూనివర్సీటీ మాజీ ప్రొఫసర్ జీఎన్ సాయిబాబా, తనకు మావోయిస్టులతో ఏ సంబంధం లేదని రెండు సార్లు కోర్టుల్లో నిరూపించుకోవాల్సివచ్చింది. ఏ తప్పూ చెయ్యకపోయినా ఆయన ఎంతో విలువైన పదేళ్ల కాలాన్ని జైల్లో అండాసెల్లో గడిపారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. ప్రశ్నించే వాళ్లకు దక్కే గౌరవం ఏంటన్న ప్రశ్నలతో జీఎన్ సాయిబాబా గారికి జరిగిన కష్టం, నష్టాలను పూర్తిగా వివరించే వీడియో ఇది.

ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
   / @thulasichandu  

ఇది నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా" అనే ఆన్ లైన్ కోర్సు. పే చేసి చేరితే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. ఫీజు రూ.999
Course Link:- https://thulasichandu7795.graphy.com/...

🚶 Follow Me 🚶
YouTube:    / @thulasichandu  
Instagram :   / thulasichandu_journalist  
Facebook:   / j4journalist​   (Thulasi Chandu )
Twitter:   / thulasichandu1   (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
   / @thulasichandu  

Комментарии

Информация по комментариям в разработке