అలా కడలిలో అలా.. HD వీడియో సాంగ్ | Alaa Kadalilo Alaa New Telugu Christian Song 2021 |

Описание к видео అలా కడలిలో అలా.. HD వీడియో సాంగ్ | Alaa Kadalilo Alaa New Telugu Christian Song 2021 |

ఆల్బమ్ : భూపతులకు అధిపతి
Album : Bhupathulaku Adhipathi
పాట : అలా కడలిలో అలా.. (పాట నం.4)
Song : Alaa Kadalilo Alaa.. (Song no.4)

రచన, స్వరకల్పన : బ్రదర్. సాల్మన్ (బైబిల్ టీచర్)
Lyrics and Tunes : Salman (Bible Teacher)
Music. : Prashanth Penumaka
Singer. : bro. Nissy johne
Sound engineer. : Jadson Solomon (Chennai)
Rhythms. : Nishanth penumaka
mixed@ grace music studio, kavuluru by sampath penumaka
digitally recorded and mastered @Jadson Studio (Chennai)
Producer : ALMIGHTY GOD

ఒకవేళ ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, లింక్ షేర్ చేయగలరు..
అలాగే.. పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు

దయచేసి ఈ పాటను ఎవ్వరూ డౌన్లోడ్ చేసి వేరే ఛానల్ లలో గానీ, ఫేస్బుక్ పేజ్ లలో గానీ అప్లోడ్ చేయకూడదని సవినయంగా తెలియజేస్తున్నాము...

For more updates from this channel...
Please subscribe our new SSM YouTube channel..

👉🏻అత్యంత భారభరితమైన మా ఈ పరిచర్యను బలపరచాలనే ప్రేరణ మీకు కలిగినట్లైతే...
మా ఫోన్ పే/ గూగుల్ పే నంబర్ 96760 13996

School of biblical science working team
GOD BLESS YOU

our whatsapp group link
https://chat.whatsapp.com/BGUlZtjo4xa...


అలా.. కడలిలో అలా.. ఎగసిపడుతూ.. పరుగులిడుతూ..
తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా..?
ఎలా.. జరుగుతోందిలా.. చిలిపి కోయిలా.. పసిడి వెన్నెలా..
తెలుసునా నీకైన ఈ వింత ఏమిటిలా..?
చిత్రమే.. ఆధ్యంతమీ లోకము - ప్రశ్నలే.. ఏవైపు చూసినా..
అందదే.. ఈ పంచభూతాల తీరు - పూర్తిగా.. మనిషికెంత వెతికినా..
ఆశ్చర్యం.. కలిగించే.. ఈ సృష్టి యావత్తు రమ్యమే!
11 అలా 11

ఈ భూమి తిరుగుతున్నది - నువ్వు బ్రతకాలనీ.. ఇలలొ నిలవాలనీ
ఆ చెట్టు ఎదుగుతున్నది - నీడనివ్వాలనీ.. తోడుగుండాలనీ..

(కలిగియున్నదేది క్రీస్తు లేకుండ కలుగలేదు...)

ఏడు రంగులెందుకున్నవి? - నువ్వు చూడాలనీ.. పరవశించాలనీ..
ఎండ వానలెందుకున్నవి? - నేల పండాలనీ.. కడుపు నిండాలనీ..
కొండలూ.. కోనలూ.. ఎన్నెన్నో - వాగులూ.. వంకలూ.. ఇంకెన్నో..
పువ్వులూ.. కాయలూ.. అవిఎన్నో - పక్షులూ.. చేపజాతులెన్నెన్నో..
లెక్కలే..నన్ని జీవులే.. ఈ నేలపై.. నీ తండ్రి నీకు చేసెనే...
11 అలా 11

చిన్ని నవ్వులెందుకున్నవి? - ముద్దులాడాలనీ..మురిసిపోవాలనీ..
చిట్టి చీమలెందుకున్నవి? - పెద్ద లోకానికే.. లెక్చరివ్వాలనీ..

(కలిగియున్నదేది క్రీస్తు లేకుండ కలుగలేదు...)

ఇంత వాటరెందుకున్నది? - గొంతు తడవాలనీ.. దప్పి తీరాలనీ..
గింజ చచ్చి బ్రతుకుతున్నది - సర్వలోకానికే.. విద్య నేర్పాలనీ..
గర్భమందు ఎముకలెదిగె తీరేంటో.. సూర్యుడారకుండ మండడమేంటో..
గాలి యేడనుండి తరలి వస్తుందో.. పురుగు చిలుకలాగ మారె కథేంటో..
స్పేసుకే.. శాటిలైటులే.. పంపగలిగినా.. ఈ సైన్సుకైన తెలుసునా..

అలా.. కడలిలో అలా.. ఎగసిపడుతూ.. పరుగులిడుతూ..
తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా..?
ఎలా.. జరుగుతోందిలా.. చిలిపి కోయిలా.. పసిడి వెన్నెలా..
తెలుసునా నీకైన ఈ వింత ఏమిటిలా..?
చిత్రమే.. ఆధ్యంతమీ లోకము - ప్రశ్నలే.. ఏవైపు చూసినా..
ఆన్సర్ యేడ ఉందని వెతికితే - అందెనే అద్భుతాల గ్రంథమే..
చూసాను.. చదివాను.. ఈ సృష్టి ఆదైవకార్యమె
11 అలా 11

Songs lyrics PDF link 👇🏻

https://drive.google.com/file/d/1-6e3...

Комментарии

Информация по комментариям в разработке