శ, ష, స లను ఎలా పలకాలి? | Telugu Pronunciation: Easy Guide | Rajan PTSK

Описание к видео శ, ష, స లను ఎలా పలకాలి? | Telugu Pronunciation: Easy Guide | Rajan PTSK

మన అక్షరమాలలో శ ష స హ ఈ నాలుగక్షరాలను ఊష్మములంటారు. హ పలకడంలో ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. కానీ మిగిలిన మూడక్షరాల విషయంలోనే చాలామందికి సందిగ్ధంగా ఉంటుంటుంది. ఈరోజు ఈ అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం.

Rajan PTSK

#telugulearning #telugulessons

Комментарии

Информация по комментариям в разработке