Maruthi Nagar Subramanyam: పనీపాటా లేని భర్తగా రావు రమేష్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారా? | BBC Telugu

Описание к видео Maruthi Nagar Subramanyam: పనీపాటా లేని భర్తగా రావు రమేష్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారా? | BBC Telugu

హీరో అంటే ఇలానే ఉండాలి అనే మార్కును చెరిపేస్తూ, దమ్మున్న కథతో ప్రేక్షకులను మెప్పించిన చిన్న సినిమాలు ఇప్పుడు హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా అదే పంథాలో, రావు రమేష్ ప్రధాన పాత్రగా వచ్చిన సినిమానే ‘మారుతీనగర్ సుబ్రమణ్యం.’ అయితే ఇది ఎలా ఉంది?

#MaruthiNagarSubramanyam #MovieReview #Tollywwod #RaoRamesh
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке