The details required for Levy of House Tax (PART - 1): ఇంటి పన్ను విధించాలంటే ఏ ఏ వివరాలు కావాలి?

Описание к видео The details required for Levy of House Tax (PART - 1): ఇంటి పన్ను విధించాలంటే ఏ ఏ వివరాలు కావాలి?

ఇంటి పన్ను విధింపుకు సంబంధించిన వీడియోల సీరీస్ లో ఇది మొదటి భాగం.
#House Tax #ఇంటిపన్ను #Levy #Assessment #మదింపు #విధింపు #Demand

ఈ వీడియోలో గ్రామపంచాయతీ పరిధిలోని క్రొత్త ఇండ్లకు, అలాగే పాత ఇండ్లకు ఇంటి పన్ను సవరించాల్సిన సందర్భాలలో ఏ ఏ వివరాలు అవసరం అవుతాయి, అలాగే
ఇంటిపన్ను విధించటానికి ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతులు,
విధి విధానాలు,
గ్రామపంచాయతీ పన్ను రేటును నిర్ణయించుకోవటానికి వీలుగా నిర్దేశించిన కనిష్ట, గరిష్ట రేట్లు
తరుగుదల మొదలైన అంశాలు సవివరంగా చెప్పడం జరిగింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా చూసి మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను.

In this video the methods for levy of house tax, rules & regulations, the tax rates that need to be decided by the GP and depreciation issues have been explained clearly.

Hope this video will help you in the present scenario. This is just an introductory part an the extensive details will be in forth coming videos.

Please stay tuned and keep watching.

Thanks for subscribing!!!!!


FOLLOW ME ELSEWHERE
--------------------------------------------
Twitter:   / localgovernanc2  
Facebook:   / localgovernanc2  
Telegram: https://t.me/localgovernanc2
-------------------------------------------



About Myself,
I'm Satyavani, from Local Governance. With 27 years’ of experience in Panchayat Raj & Rural Development as an ‘Administrator’ as well as ‘Trainer’.
I am taking this opportunity to share the knowledge i have gained.
I have an M. Phil degree and now am pursuing my “Doctoral Studies”.
I have been identified as “National Level Trainer” by NIRD&PR in collaboration with Ministry of Panchayat Raj (MoPR), Government of India (GoI).

Комментарии

Информация по комментариям в разработке