అభ్యాస వైరాగ్యాలు సాధకునికి రెండు కళ్ళు |భగవద్గీత-ధ్యానయోగము|06142024|Tori Radio| Mangesh Devalaraju

Описание к видео అభ్యాస వైరాగ్యాలు సాధకునికి రెండు కళ్ళు |భగవద్గీత-ధ్యానయోగము|06142024|Tori Radio| Mangesh Devalaraju

సాధనను నిరంతరం తిరిగి తిరిగి అదే ఆసక్తితో ఆచరించడాన్ని అభ్యాసం (repetition with zeal) అంటారు.

ఆనందమనయమైన జీవితం యొక్క నిజమైన రుచి తెలియడం వల్ల దుఃఖమయమైన జీవితం యందలి రుచి తగ్గి సహజంగా వదిలి వేయడాన్ని వైరాగ్యం అంటారు.

అన్నిటితో ఉన్నా అంటని స్థితిని వైరాగ్యం అంటారు.


శ్రీభగవానువాచ –
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || ౩౫ ||

Комментарии

Информация по комментариям в разработке