ప్రతి క్షణము ||

Описание к видео ప్రతి క్షణము ||

Song Credits:
Composed, Programmed, Written, Recorded, Sung, Mixed by Paul Gideon
DOP, Edit : Samuel Paul
Assist : Teja
Thumbnail : Yosepu

Lyrics:
కోరస్ :నా ప్రతి క్షణము నీ తలపే నాకు ఏమైందో ఏంటో
నా ప్రతి ఊహల్లో నీతోనే ఉండాలని ఉంది
నీవు నాపైన చూపిన ప్రేమే కదా ఈలాగు నన్ను మార్చెసింది
నీ వాక్కు నన్ను పిలిచింది నీదారిలో నడిపింది

వర్స్ : నిన్నే నిన్నే నిన్నే ప్రేమిస్తా నేను నాల దేవా
నీకై నేను ఇల అర్పిస్తా జీవితము
నీదే నీదే నీదే నిజమైన ప్రేమ నాపై దేవా
నీవే నాకు ఇలలో తోడుంటే చాలుగా
నిశ్చయం అనందం శాశ్వతం సంతోషం నీతో పయనమే దేవా ఆ ఆ ఆ...

బ్రిడ్జ్ : ప్రతీ క్షణం నాతోడై నీ శాంతినిస్తావు నిరంతరం నీకై బ్రతికేదా
నీతో కలసి ఉండుటే నీకై జీవించుటే అదే గొప్ప భాగ్యం నాకైయ్యా ఆ ఆ ఆ.....

Комментарии

Информация по комментариям в разработке