ఒంగోలు ఆవుల అభివృద్ధి - సహజంగా, స్వేచ్ఛగా || Ongole Cow Development || Koteswara Rao

Описание к видео ఒంగోలు ఆవుల అభివృద్ధి - సహజంగా, స్వేచ్ఛగా || Ongole Cow Development || Koteswara Rao

#Raitunestham #Ongolecow

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదాల గ్రామానికి చెందిన కోటేశ్వరరావు... ఒంగోలు జాతి ఆవుల అభివృద్ధికై విశేషంగా కృషి చేస్తున్నారు. పదుల సంఖ్యతో మొదలైన గో పోషణ .. నేడు 250 సంఖ్యని దాటింది. ఆహారం, సంరక్షణ విషయంలో ఎలాంటి లోటు లేకుండా ఆవులని కంటికి రెప్పలా కాపాడుతూ.. రోజు రోజుకీ సంతతిని పెంచుతున్నారు. గో వ్యర్థాలతో జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ ఎరువులు తయారు చేసి తమ తోటల్లో, చేపల చెరువులో ఉపయోగిస్తున్నారు. అవసరం ఉన్న రైతులకి ఇస్తున్నారు. ఆరోగ్యం, వ్యవసాయ పరంగా ఆవులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. ప్రతి రైతు తప్పకుండా ఆవులు పెంచుకోవాలని కోటేశ్వరరావు సూచిస్తున్నారు.

ఒంగోలు జాతి ఆవుల పోషణ, సంరక్షణ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. కోటేశ్వరరావు గారిని 94411 28499 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!

---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​.  .
--------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
--------------------------------------------------

ఆరోగ్యానికి ఆయుర్వేద నెయ్యి - తయారీ విధానం
   • ఆరోగ్యానికి ఆయుర్వేద నెయ్యి - తయారీ వ...  

ఖర్చులేని పశువైద్యం || నట్టల నివారణ కషాయం
   • ఖర్చులేని పశువైద్యం || నట్టల నివారణ క...  

పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
   • పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం  || Coun...  

మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
   • మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా క...  

10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
   • 6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉ...  

తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
   • కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవ...  

మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
   • మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైన...  

తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
   • తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు...  

నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
   • నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా |...  

డెయిరీ నన్ను నిలబెట్టింది
   • లీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - ర...  

స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
   • స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు || Mango...  

చీరల నీడన ఆకు కూరలు
   • చీరల నీడన ఆకు కూరలు || Shade Net with...  

కారం చేసి అమ్ముతున్నాం
   • రెండున్నర ఎకరాల్లో మిర్చి || కారం చేస...  ​​

ఏడాదికి 10 టన్నుల తేనె
   • ఏడాదికి 10 టన్నుల తేనె ||  Pure Honey...  ​​​

బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
   • చిన్నకాయలు.. సిటీలోనే అమ్ముతున్నా || ...  ​​​​

2 ఎకరాల్లో దేశవాలి జామ
   • 2 ఎకరాల్లో దేశవాలి జామ || మార్కెటింగ్...  ​​​​​

5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
   • 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది || R...  ​​​​​​

ఈ ఎరువు ఒక్కటి చాలు
   • ఈ ఎరువు ఒక్కటి చాలు - ఇలా రైతులే చేసు...  ​​​​​​​

డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
   • డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం || D...  ​​​​​​​

ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
   • ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా || ...  ​​​​​​​

పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
   • పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్...  ​​​​​​​

ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
   • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం || ...  ​​​​​​​

ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
   • ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు ...  ​​​​​​​

దేశానికి రైతే ప్రాణం - Short Film
   • రైతు ఆత్మహత్యలు ఆగెదెలా || Telugu Sho...  ​​​​​​​

పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
   • ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cul...  ​​​​​​​

ఆయుర్వేద పాలు
   • లీటరు పాలు ధర ఎంతంటే ? || Ayurveda Go...  ​​​​​​​

సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
   • సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ...  ​​​​​​​

ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
   • ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rai...  ​​​​​​​

Комментарии

Информация по комментариям в разработке