ఇలాంటి ఇళ్లు దేశంలో చాలా అరుదు.. మరొకటి లేదనీ చెబుతారు

Описание к видео ఇలాంటి ఇళ్లు దేశంలో చాలా అరుదు.. మరొకటి లేదనీ చెబుతారు

ఇలాంటి ఇళ్లు దేశంలో చాలా అరుదు. ఈ ఇంటికి బయటి నుంచి విద్యుత్, నీళ్లు, డ్రైనేజీ కనెక్షన్ లేవు. అయినా ఇంట్లో ఆ సదుపాయాలకు లోటు లేదు. ఈ ఇంటి చుట్టూ ఒక అడవినే ఏర్పాటు చేశారు. ఓ ప్రకృతి ప్రేమికుడి ఎకో ఫ్రెండ్లీ ఇంటి కథ ఇది.

Комментарии

Информация по комментариям в разработке