E46 | జీవరాశుల ఆవాస క్షేత్రం | Bio-diversity park | Multi-layer integrated farming |

Описание к видео E46 | జీవరాశుల ఆవాస క్షేత్రం | Bio-diversity park | Multi-layer integrated farming |

ప్రకృతి రైతు అంజిరెడ్డితో ముఖాముఖి
ఐదేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్న అంజిరెడ్డి
నల్గొండ మండలం చర్లపల్లి గ్రామంలో సాగు భూమి
విద్యార్థులకు విజ్ఞాన కేంద్రంగా అంజిరెడ్డి ప్రకృతి నిలయం
20 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు
నిమ్మ, బత్తాయి, బొప్పాయి సహా పలు రకాల పండ్ల తోటలు
విదేశాల్లో పండే పండ్లను సైతం క్షేత్రంలో పండిస్తున్న రైతు
జంతు, జీవరాశులకు ఆవాస యోగ్యంగా అంజిరెడ్డి క్షేత్రం
దాదాపు 3ల.లీ నీటి సామర్థ్యం గల ట్యాంకు ఏర్పాటు
ట్యాంకు ద్వారా పంటలకు కషాయాలు, జీవామృతాల వాడకం
వర్షపు నీరు వృధా కాకుండా పొలం చుట్టూ కందకాలు
నాణ్యమైన సరకు లభించడంతో పొలంవద్దకే వినియోగదారులు
ప్రకృతి రైతు అంజిరెడ్డి మొబైల్‌ నం: 99482 55544

MUSIC: RFM-NCM

Комментарии

Информация по комментариям в разработке