E113 | మన కుంకుడుకి విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది | Cultivation of Reetha |

Описание к видео E113 | మన కుంకుడుకి విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది | Cultivation of Reetha |

#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #guava #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #sweetlime #reetha
వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో సంప్రదాయ పంటలకు భిన్నంగా కుంకుడు కాయల సాగుతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు రైతు లోకసాని పద్మారెడ్డి. నల్గొండ జిల్లా చందంపేట మండలం పొలేపల్లి గ్రామానికి చెందిన రైతు పద్మారెడ్డి... 27 ఏళ్ల క్రితం ఎకరాకు 100 చెట్ల చొప్పున 12 ఎకరాల్లో 1200 వందల కుంకుడు చెట్లు నాటారు. నాటిన 4 ఏళ్లకే మంచి కాపుతో మెరుగైన దిగుబడి వచ్చింది. ప్రస్తుతం అన్ని చెట్లు పెరిగి చెట్టుకి 50 కిలోలకు పైగా దిగుబడి వస్తుందని రైతు చెప్పారు.

కుంకుడుతో పాటు మునగ, బత్తాయి, జామ తదితర పంటలు కూడా సాగు చేసారు. ఎలాంటి జీవామృతం వాడలేదని.. ఆవు మూత్రం, పేడ మాత్రమే పంటలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో కుంకుడు ధర రూ. 250 ఉంది. ఖర్చు లేని సాగు కావడంతో మంచి రాబడి ఉందని పద్మారెడ్డి అన్నారు. ఆసక్తి ఉన్న వారు వ్యవసాయంలోకి రావడం మంచిదే కానీ... పూర్తి అవగాహన వచ్చాకే సాగు చేపట్టాలని యువరైతులకు సూచించారు.

GramaBazaar Mobile: 833 1800 100, 94912 78836
గ్రామ బజార్‌ మొబైల్‌ నెంబర్‌: 833 1800 100, 94912 78836
లోకసాని పద్మారెడ్డి మొబైల్‌ నెంబర్‌: 99481 11931

00:00 promo
03:20 Introduction
03:49 Experience Of Farmer
08:47 Explanation of Reetha
12:50 Explanation of Drumstick
18:25 Best result in Reetha

   • E109 | చనిపోతున్న 12 ఏళ్ల బత్తాయి చెట...  
   • E104 | కరివేపాకు దిగుబడి పెరిగింది. ఆ...  
   • E105 | నిమటోడ్స్‌ నుంచి జామ మొక్కలు క...  
   • E106 | నిమటోడ్స్‌ వల్ల చనిపోతున్న దాన...  
   • E103 | తోట తీసేయమన్నారు. నిమటోడ్స్‌ మ...  
   • E102 |నిమటోడ్స్‌ ఉన్న ప్రతి మొక్కకు ఈ...  
   • E101 | ఈ పొగాకు రైతుకి ఏం చేస్తే 100%...  

#GramaBazaar # GramaBazaar-Telugu
#GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
#GramaBazaar-Hindi #shorts

#pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #reetha #kunkudu #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

Комментарии

Информация по комментариям в разработке