Explainer | ఇలాగే నడవాలట! అప్పుడే ఆరోగ్యమట! | Benefits of walking barefoot - TV9

Описание к видео Explainer | ఇలాగే నడవాలట! అప్పుడే ఆరోగ్యమట! | Benefits of walking barefoot - TV9

ఆస్ట్రేలియాలో ‘బేర్‌ఫుట్‌ వాకింగ్‌’ ఇప్పుడు చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. ఉత్తకాళ్లతో నడవడం భారతీయులకు వేల ఏళ్లుగా తెలిసినా ఆ తర్వాత వ్యాయామ నడక కోసం తగిన షూస్, చెప్పులు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. కాని ‘భూమితోపాదాలను తాకించడం’ వల్ల ఆరోగ్యమని ఇంకా ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఉత్తకాళ్ల నడక ప్రయోజనాలేమిటి?

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#explainervideo #WalkingBarefoot #Benefits #Australia #tv9d
Credit: # Sumathi /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке