🔴 LIVE : ఎన్నికల తర్వాత హింస కావాలనే వైకాపా చేసిన కుట్ర | Devineni Uma Press Meet

Описание к видео 🔴 LIVE : ఎన్నికల తర్వాత హింస కావాలనే వైకాపా చేసిన కుట్ర | Devineni Uma Press Meet

బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు దాడిచేశారు: దేవినేని
కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోంది: దేవినేని ఉమ
తప్పుడు కేసులు పెట్టినవాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదు: దేవినేని ఉమ
తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతోనే సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతోంది: దేవినేని
సజ్జల, జగన్‌ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారు: దేవినేని ఉమ
అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహారశైలిని ఈసీ కట్టడి చేయాలి: దేవినేని
మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి: దేవినేని
పోలింగ్ తదనంతర హింసపై సిట్ దర్యాప్తు కూడా పారదర్శకంగా జరగాలి: దేవినేని
పోలింగ్ తదనంతర హింసపై మా కాల్ డేటా బయటపెట్టేందుకు సిద్ధం: దేవినేని
వైకాపా నేతలు కాల్ డేటా బహిర్గతం చేయగలరా?: దేవినేని ఉమ
ఉన్నతాధికారుల తప్పిదాలకు కిందిస్థాయి ఉద్యోగులు బలయ్యారు: దేవినేని
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке