ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు : Christmas celebrations Around the World

Описание к видео ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు : Christmas celebrations Around the World

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇటు మనదేశంలోనూ క్రిస్మస్ సందడి మొదలైంది. రేపు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబైన ప్రార్థనా మందిరాల్లో గత నాలుగు రోజులుగా రకరకాల వేడుకలను నిర్వహిస్తున్నారు.

Комментарии

Информация по комментариям в разработке