కార్పొరేట్ బిజినెస్ స్థాయిలో భారీగా వ్యవసాయం | Big Farmer | Poleswhar Rao

Описание к видео కార్పొరేట్ బిజినెస్ స్థాయిలో భారీగా వ్యవసాయం | Big Farmer | Poleswhar Rao

‪@Raitunestham‬ #raitunestham #naturalfarming #dragonfruit

గుంటూరు జిల్లా బోయెపాలెంలో ఓ రైతు భారీ స్థాయిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అక్షరాలా లక్ష మొక్కలతో డ్రాగన్ తోటను అభివృద్ధి చేశారు. ఆ రైతు పేరు పోలేశ్వర్ రావు. పలు రకాల వ్యాపారాలు చేస్తోన్న ఆయన... వ్యవసాయంలోనూ బిజినెస్ మోడల్ ను మొదలు పెట్టారు. ఎకరానికి 8 వేల చొప్పున 13 ఎకరాల్లో లక్ష డ్రాగన్ మొక్కలు నాటారు. భారీ స్థాయిలో దిగుబడులు పొందుతున్నారు. అంతే స్థాయిలో ఆదాయం కూడా అందుకుంటున్నారు. ఆ రైతు ఆలోచన, ఆచరణ ఏంటో మీరు తెలుసుకోండి.


మరింత సమాచారం కావాలంటే పోలేశ్వర్ రావు గారిని 98485 90044 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!

------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • ఈ అర్హతలు ఉంటే.. మీరూ రూ.50 లక్షల రాయ...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / raitunestham  
☛ Follow us on -   / rytunestham​​​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке