ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్య విధానాలు | Best Food Habits

Описание к видео ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్య విధానాలు | Best Food Habits

#Raitunestham #organicmela #organicfarming


ప్రజలకు ఆరోగ్యం, రైతుకి ఆదాయం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 3 రోజుల పాటు నిర్వహించిన రాయలసీమ ఆర్గానిక్ మేళాకు అపూర్వ స్పందన లభించింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం - ఆంధ్రప్రదేశ్ మరియు రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 2023 ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఈ మేళా జరిగింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ, ఆరోగ్య రంగ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహజ, సేంద్రియ ఆహార ప్రేమికులు... సేంద్రియ రైతులు... సేంద్రియ ఆహారపదార్థాల ఉత్పత్తిదారులు... ఆర్గానికి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులు మేళాలో పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి విశేష స్పందన లభించింది. రైతు సమ్మేళనాలు.... ఫుడ్ ప్రాసెసింగ్, టెర్రస్ గార్డెనింగ్, ఆహార - ఆరోగ్య అంశాలపై నిపుణుల ద్వారా జరిగిన అవగాహన సదస్సులు చాలా ఉపయోకరంగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు.

------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • ఈ రైతు పంటలు హాట్ కేక్ లా అమ్ముడవుతున...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / raitunestham  
☛ Follow us on -   / rytunestham​​​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке