Ninne stutimtunayya yesayya |నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా |

Описание к видео Ninne stutimtunayya yesayya |నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా |

keys brothers. Sunny , Benny , Sam & Solomon.
pads brothers. Nova & Joshua
Tabla brothers. Sharat & kranthi
Sax brother . Joji
Bass guitar Brother. Uday
Sound engineers . Brother Moses & Sandeep
Sp fusions sounds.

నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా
నిన్నే సేవింతునయ్య(2)
నీవే నా మార్గము సత్యము జీవము –
నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)

నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు –
నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)
|| నిన్నే స్తుతియింతునయ్యా ||

ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు –
మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారవు (2)
నీలాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు –
నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)
|| నిన్నే స్తుతియింతునయ్యా ||

నేను వెతకకపోయిన నన్ను వెదకితివి-
నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి(2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు –
నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)
|| నిన్నే స్తుతియింతునయ్యా ||

#dholak #drummer #joshua #sharatputra #shortsviral #teluguchristian #music #livesongs #live #devunipatalu .

Комментарии

Информация по комментариям в разработке