ముప్పావు ఎకరంలో కదిరి లేపాక్షి-1812 సాగు.. 30 వేలు ఖర్చు.. | Kadiri Lepakshi 1812 Groundnut

Описание к видео ముప్పావు ఎకరంలో కదిరి లేపాక్షి-1812 సాగు.. 30 వేలు ఖర్చు.. | Kadiri Lepakshi 1812 Groundnut

తొలిసారి సొంతంగా వ్యవసాయ చేస్తున్న రైతు శ్రీదర్ రెడ్డి గారు.. ఈ వీడియోలో కదిరి లేపాక్షి-1812 రకం వేరుశనగ సాగు గురించి వివరాలు పంచుకున్నారు. పూర్తి వీడియో చూసి సమాచారం మొత్తం తెలుసుకోగలరు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ముప్పావు ఎకరంలో కదిరి లేపాక్షి-1812 సాగు.. 30 వేలు ఖర్చు.. | Kadiri Lepakshi 1812 Groundnut

‪@RythuBadi‬ #కదిరిలేపాక్షి1812 #Kadiri1812

Комментарии

Информация по комментариям в разработке