O Bangaru Rangula Chilaka || Chalam, Kannada Manjula || Thota Ramudu || Sreedhar

Описание к видео O Bangaru Rangula Chilaka || Chalam, Kannada Manjula || Thota Ramudu || Sreedhar

All Time Superhit Song - In Thota Ramudu
by
Dwigala gaanam, kudupudi sreedhar
అలనాటి ఆణిముత్యం
చిత్రం :- తోట రాముడు
గానం :- ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
రచన: - దాశరధి
.......................................
ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ ఓ ఓ ... ఆ ఆ ఆ .....

పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని నీ కోసం వచ్చా ఆశతో
మెడలోని చిలకమ్మా, మిద్దెలోని బుల్లెమ్మ, నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో, నీ చేతులలో, పులకించేటందుకే

ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని

సన్నజాజి తీగుంది, తీగామీద పువ్వుంది, పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మేదొచ్చింది, జుంటి తీనే కోరింది అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో, ఈ కోనల్లో మనకెదురే లేదులే
ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజ ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని
ఓ అల్లరి చూపుల రాజ పలకవా, ఓ బంగారు రంగుల చిలకా ఏమని
నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని #Dwigalam #music #kudupudi_sreedhar #Dwigalagaanam #sreedhar_kudupudi
#ద్విగళగానం #ద్విగళగాయకుడు #కుడుపూడి #శ్రీధర్

Комментарии

Информация по комментариям в разработке