YS Jagan Mohan Reddy: జగన్‌పై ఉన్న CBI, ED కేసులు ఏమిటి? ఆ 11 ఛార్జిషీట్లలో ఏముంది? | BBC Telugu

Описание к видео YS Jagan Mohan Reddy: జగన్‌పై ఉన్న CBI, ED కేసులు ఏమిటి? ఆ 11 ఛార్జిషీట్లలో ఏముంది? | BBC Telugu

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై 38 కేసులున్నాయి. తీవ్రమైన ఆర్థిక నేరాల అభియోగాలతో కూడిన కేసుల్లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేస్తున్నాయి. 2012 మేలో సీబీఐ కేసులో అరెస్టై, 16 నెలలు హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

#YSJaganMohanReddy #CasesOnJagan #VijayasaiReddy

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке