Mokshagundam Visvesvaraya: ట్రైన్ శబ్దాన్ని గమనించి ప్రమాదం జరగబోతుందని ఊహించి రైలును ఆపిన ఇంజినీర్

Описание к видео Mokshagundam Visvesvaraya: ట్రైన్ శబ్దాన్ని గమనించి ప్రమాదం జరగబోతుందని ఊహించి రైలును ఆపిన ఇంజినీర్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజైన సెప్టెంబర్ 15ను భారత్‌లో 'ఇంజినీర్స్ డే' గా జరుపుకొంటారు. ఆయన 1861 సెప్టెంబర్ 15న ప్రస్తుత కర్నాటకలోని ముద్దనహళ్లిలో పుట్టారు. ముద్దనహళ్లి అప్పటికి మైసూర్ సంస్థానంలో భాగంగా ఉండేది. హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య . ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ వీడియో మరోసారి మీ ముందుకు..

#EngineersDay #MVisvesvaraya #HyderabadFloods #MokshagundamVisvesvaraya

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке