ప్రార్థన నేర్పుమయ/Prardhana Nerpumaya/Telugu Christian Song/Phoebe Priyadarshini/Caleb Nangunuri

Описание к видео ప్రార్థన నేర్పుమయ/Prardhana Nerpumaya/Telugu Christian Song/Phoebe Priyadarshini/Caleb Nangunuri

ప్రార్ధన నేర్పుము మాకు ప్రార్థించ నేర్పుము
ఈ జీవిత యాత్రలో మాకు ప్రార్థించ నేర్పుము

1. అవని ఉదయించే పాటలో
నరుడు మరణించే తోటలో
భువిని రక్షించే దేవుడు
వేదన ప్రార్థన బాటలలో

2. భక్తుల ప్రార్థనే నిప్పులు
ఈ అవనిని తుడిచే శక్తులు
నిరతము వినబడు ఈ ప్రార్ధన
లోకమునందు పరలోకమందున

3. ధరణికి ప్రార్ధనే ఆధారము
దురితుల కాశ్రయ స్థానము
దేవుని రక్షణ ఎంత దూరము
ఎదలో ప్రార్థన ఉన్నంత దూరము

Lyrics: Rev. Dr. Caleb Nangunuri

Tune: Gershom Nangunuri

Vocals: Phoebe Priyadarshini Nangunuri

Keys: Ashok and Srikanth

Tabla: Sampath and Manohar

Pads: Philip

Song Recording:
Rakshana TV Channel Hyderabad

Video Editing:
MSCREATIONS VUYYURU

Phoebe Priyadarshini Nangunuri
Mob: 9000992325, 9030623090

Rev. Dr. Caleb Nangunuri
Mob: +91 8106021832
Email: [email protected]

MEDURI MARVEL MEDIA

Комментарии

Информация по комментариям в разработке