Na Thandri Yesayya ||

Описание к видео Na Thandri Yesayya ||

SHECHEMJCGM New Song

నా తండ్రి యేసయ్య

Watch the full video song in our YouTube channel (SHECHEMJCGM)

"Watch & Share"

To Your family Members & Friend's ❤️
#shechemjcgmguntur #shechemjcgmofficials #shechemjcgm #jcgm #newsong #music #song #new #newchristiansongs #christiansongs #trendingsongs #jesus #jesussongs #telugusongs #teluguchristiansongs #samueldavidpaul #rohiteresa #pastorkarunkumar #pastornoelchristina #2024 #2024newsong #2k23 #trending #trendingsongs #2024trending #trending1

.
Lyrics :-

నాతండ్రి యేసయ్యా నాతండ్రి యేసయ్యా

నారాజువు నీవే నాకాపరి నీవే…నీవే నీవే నీవే నీవే 

నీదాసుడను నేనే నాయజమానుడా

నీబిడ్డను నేను నను కన్నా తండ్రీ యేసయ్యా


1.ఈజగతికి పునాది లేనపుడు నను ప్రేమించితివి

నాతల్లి గర్భములో రూపింపకమునుపే నన్నెరిగినది నీవే .


2.నాబ్రతుకుకు అర్ధము లేనపుడు నను తీర్చిదిద్దితివే

నాజీవిత నావకు  గురిగమ్యమునీవై హెచ్చించినది నీవే.

Комментарии

Информация по комментариям в разработке