నిజరక్షకుడా యేసయ్య|| SHECHEM NEW SONG 2024 || PASTOR ARUN KUMAR ||

Описание к видео నిజరక్షకుడా యేసయ్య|| SHECHEM NEW SONG 2024 || PASTOR ARUN KUMAR ||

SHECHEM NEW SONG
Credits:-
Lyrics: Pastor K Arun Kumar Garu
Tune: Pastor Noel Christina Garu
Vocals: Rohi Teresa
Music Composed : N. Thomas
Lyrics:

నిజరక్షకుడా యేసయ్యా జీవించెద నీకోసమే
కోరుకున్న దైవమా ప్రకటించెద నీప్రేమను
నాదేహము నీకే, నాప్రాణాత్మ నీకే,
నాబలము నీకే ,నాకున్నదంతా నీకే

1.బలహీన స్థితిలో నేనుండగా, నీదృష్టికి ప్రియమైనందున
దయగల నీచల్లని చూపులే నాకుబలమాయెనుగా
యెహోవా.. యెహోవా…యెహోవా నాబలమా
నీఅడుగుజాడలో నడువగోరి, నీసొత్తు నేనని అన్నావు

2. స్వకీయధనముగా నీకొరకు కోరుకొని ఏర్పరచినందున
ప్రేమగల నీమాటల మధురిమ పరిమళింపజేసెనే
యెహోవా.. యెహోవా…యెహోవా నాఘనమా
వృద్దిచేసీ దీవించి,నీప్రేమ నాకని పలికావు

3.మరణమైనా భయమేలేదు,నాదుపరిచర్య నీకొరకైనందున
జాలిగల నీరెక్కల నీడ నాకు ఆశ్రయమాయెనే
యెహోవా.. యెహోవా…యెహోవా నాజయమా
నిశ్చలరాజ్యం శ్రేష్టదేశము,నీజీవ మహిమకు పిలిచావు

#shechemjcgm #newsong #trending #viral #telugu #arunkumar

Комментарии

Информация по комментариям в разработке