how to make vangi bath వాంగీబాత్ చాలరుచిగాఉంటుంది by charepalli బ్రాహ్మణవంటలు

Описание к видео how to make vangi bath వాంగీబాత్ చాలరుచిగాఉంటుంది by charepalli బ్రాహ్మణవంటలు

#vangibath #charepallivantalu#bramhanavantalu

how to make vangi bath వాంగీబాత్ చాలరుచిగాఉంటుంది by charepalli బ్రాహ్మణవంటలు



how to make vangi bath వాంగీబాత్ చాలరుచిగాఉంటుంది by charepalli బ్రాహ్మణవంటలు


వాంగీబాత్ , కావలసినపదార్థములు
వంకాయలు , చెక్క ,మొగ్గ ,, రాతిపువ్వు , మిరియాలు ,
ధనియాలు , పసుపు , ఉప్పు , మినపప్పు , శనగపప్పు , ఎండుమిరపకాయలు , ఆయిల్ , ఎండుకొబ్బరి , కరివేపాకు , ఆవాలు ,

ముందుగా , ధనియాలు , మిరియాలు మినపప్పు , శనగపప్పు ,ఇవి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి


మొగ్గ చెక్క ఎండుమిర్చి , రాతిపువ్వు కొబ్బరి ఇవి ఆయిల్ స్పూన్ వేసి
వేయించుకోవాలి తరువాత ఇవన్నీ చల్లారినతరువాత మిక్సీలోవేసుకోవాలి
వంకాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి
తిరగబాత ఆవాలు , కరివేపాకు , వేసుకొని అందులోనే వంకాయలు ,
వాడ్చుకోవాలి తరువాత అన్నంలో మిక్సీలోవేసుకొన్నపొడి ,
అన్నంలో కలుపుకోవాలి తిరగబాత వేసుకొన్న వంకాయలు అన్నంలో
వేసుకొని కలుపుకోవాలి అంతే వాంగీబాత్ రెడీ ,

Комментарии

Информация по комментариям в разработке