ఎవరు లెక్కింపజాలని DKMC 100 YEVARU LEKKIMPA JAALANI

Описание к видео ఎవరు లెక్కింపజాలని DKMC 100 YEVARU LEKKIMPA JAALANI

#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
ఎవరు లెక్కింపజాలని DKMC 100 YEVARU LEKKIMPA JAALANI#DKMC100 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS , SINGERS :- MARK



పల్లవి
ఎవరు లెక్కింప జాలని ఓ గుంపు సిద్ధమవ్వుచున్నది
7వ సంఘకాలము సమాప్తమగును లవొదికయ అగాధమున పడిపోవును

చరణం 1
మొదటిగా సిద్ధపడిన చిన్న సంఘము క్రీస్తువైపు ఎగిరిపోవును
కాలం ముగిసిందనుటకు అదే సూచనా
బుద్దికల్గినా కన్యక వెళ్లిపోవును బుద్ది లేని కన్యక మిగిలిపోవును
కృప అపుడు ఇశ్రాయేలు వైపు తిరుగును

చరణం 2

ముద్రించబడినారు ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రములు ఏకమవ్వును
మోషే ఏలీయాలు తిరిగి వెళ్ళును
లక్ష నలభైనాలుగు వేల మంది గోత్రముకు ఒకే రోజు ఇశ్రాయేలు మార్పునొందును
మహా భయంకర శ్రమలు లోకాన జరుగును

చరణం 3
సూర్యుడు కంబళి వలే నలుపవ్వును' చంద్రుడు ఎరుపవ్వును
ఆకాశము చాపవలె చుట్టబడునులే
అంజూరపు చెట్ల పండ్లు రాలునట్లుగా ఆకాశ నక్షత్రములన్ని రాలును
పర్వతములు వాటి స్థానములను తప్పును

చరణం 4
మూడున్నర సంవత్సరములు శ్రమలు జరుగును అతి భయంకర దినములవ్వును
మూడవ అయ్యో అపుడు నెరవేరును
ప్రపంచము అగ్ని లోన కాలిపోవును సమస్తము బూడిదగా మారిపోవును
కాలం నిత్యత్వము ఏకమవ్వును


చరణం 5
6 వ ముద్ర లోన దాగి ఉన్నవి ఇపుడు అన్నియు స్పష్టమైనవి
ఏడవ దూతే మనకు తెలియ పరచెను
గొర్రెపిల్ల విప్పిన ప్రతి ముద్ర మర్మము ఏదియు దాగి ఉండలేదని
సమస్తము తేటగా తెలియపరచెను

Комментарии

Информация по комментариям в разработке