తాళికోట యుద్ధంలో తిరుమలరాయలు బ్రతకడానికి కారణం ఇదేనా? విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు

Описание к видео తాళికోట యుద్ధంలో తిరుమలరాయలు బ్రతకడానికి కారణం ఇదేనా? విజయనగర సామ్రాజ్య చరిత్ర | శాసనాలు

#vijayanagaraempire #inscriptions #teluguhistory #telugupodcast

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

శాసన ప్రపంచం :    • కన్యాశుల్కం | విరించిపురం శాసనం | శాస...  

తాళికోట యుద్ధం:    • తాళికోట యుద్ధం | తళ్ళికోట యుద్ధం | Ba...  

సా.శ. 1565 లో జరిగిన తాళికోట యుద్ధంలో ఆరవీటి వంశానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు విజయనగర సైన్యానికి నాయకత్వం వహించారు. అందులో తిరుమల రాయలు ఒక్కడే బ్రతికాడు. మిగతా ఇద్దరు యుద్ధరంగంలోనే చనిపోయారు.

తిరుమల రాయలు తాళికోట యుద్ధంలో మరణించకుండా ఎలా బ్రతికి బయటపడ్డాడు అనడానికి ఒక శాసనం లో సూచన ఉంది. ఆ శాసనం వివరాలను ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకోండి.

Комментарии

Информация по комментариям в разработке