40 ఏళ్లుగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న బచ్చుదాదాకా ధాబా | BBC Telugu

Описание к видео 40 ఏళ్లుగా నిరుపేదల ఆకలి తీరుస్తున్న బచ్చుదాదాకా ధాబా | BBC Telugu

ఆయన పేరు బచ్చుదాదా... గుజరాత్‌లోని మోర్బీలో ఓ చిన్న ధాబా నడుపుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడికి వచ్చిన వాళ్లకు కడుపునిండా తిండి పెడతారు. వాళ్లు ఇచ్చిందే తీసుకుంటారు. డబ్బులివ్వకపోయినా ఏమీ పట్టించుకోరు. ఇక్కడి ఫుల్ మీల్స్ ఖరీదు కూడా కేవలం 40 రూపాయలే. ఓపిక ఉన్నంత వరకూ నిరుపేదల ఆకలి తీరుస్తూనే ఉంటానన్నారు.
#Gujarat #BachhuDadaDhaba #BabakaDhaba

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке