"బుచ్చి" మిక్సీతో రైతులే పంటను అమ్ముకోవచ్చు || Buchi Mixi - Millets Processing || Rythunestham

Описание к видео "బుచ్చి" మిక్సీతో రైతులే పంటను అమ్ముకోవచ్చు || Buchi Mixi - Millets Processing || Rythunestham

#Rythunestham #Naturalfarming #Millets

☛ SUBSCRIBE TO Rythunestham Youtube Channel
https://www.youtube.com/channel/UC7hc...


బుచ్చి మిక్సీ పద్ధతి ద్వారా రైతులే స్వయంగా సిరిధాన్యాలను మరపట్టించి.. మార్కెట్లో విక్రయించుకోవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు, కృషి రత్న డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఖాదర్ వలి పాల్గొన్నారు. తన సోదరి ఈ విధానాన్ని కనిపెట్టారని... అందుకే ఈ పద్ధతికి ఆమె పేరునే పెట్టామని వివరించారు. ఈ సందర్భంగా.. బుచ్చి విధానాన్ని ఆవిష్కరించిన ఖాదర్ వలి సోదరిని సన్మించారు. అనంతరం... ఖాదర్ వలి బృందం.. బుచ్చి విధానాన్ని రైతులకు వివరించింది.

Buchhi Mixi - Millets Processing

Natural Farming
Organic Farming
Millets Cultivation
Millets Farming
Millets and Herbs Treatment
Agriculture
Andhra Pradesh
Telangana
Farming
Farmers

Комментарии

Информация по комментариям в разработке