బంజరు భూములను కూడా అతి తక్కువ ఖర్చుతో సారవంతం చేసే విధానాన్ని వివరించిన ఖాదర్ వలి || RNF

Описание к видео బంజరు భూములను కూడా అతి తక్కువ ఖర్చుతో సారవంతం చేసే విధానాన్ని వివరించిన ఖాదర్ వలి || RNF

#Rythunestham #Naturalfarming #AtaviKrushi


☛ SUBSCRIBE TO Rythunestham Youtube Channel

https://www.youtube.com/channel/UC7hc...

అభయారణ్యంలోని పిడికెడు మట్టితో లక్షల ఎకరాల బంజరు భూములను సారవంతం చేయవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేశారు. భూమిలో పేరుకు పోయిన రసాయన ఎరువుల ఆనవాళ్లను అటవీ చైతన్య ద్రావణం పూర్తిగా తొలగిస్తుందని తెలిపారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో డిసెంబర్ 23న ప్రత్యేకంగా సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీ, మిక్సీ పద్ధతితో సిరిధాన్యాలను మరపట్టించుటపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఖాదర్ వలి.. అటవీ చైతన్య ద్రావణం తయారీ విధానాన్ని, దీని ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.


How to Increase Soil Fertility - Well Explained in Detail by Dr,Khader Valli

Natural Farming
Organic Farming
Millets Cultivation
Millets Farming
Millets and Herbs Treatment
Agriculture
Andhra Pradesh
Telangana
Farming
Farmers

Комментарии

Информация по комментариям в разработке